IND V SA 2019,3rd Test:India go 2-0 up in three-match Test series with a comprehensive win in Pune against South Africa.The final Test will be played in Ranchi, starting October 19. So Predicted Playing XI For 3rd Test In Ranchi.
#indvsa2019
#viratkohli
#rohitsharma
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia
సొంతగడ్డపై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గత రెండేళ్లుగా స్వదేశంలో పర్యటించిన ఏ జట్టు కూడా కోహ్లీసేనకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. రాంచీ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. తుది జట్టులో ఒక మార్పు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.